*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి*
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1,12,600 విలువ గల మద్యాన్ని పట్టుకోవడం జరిగింది.
అక్రమంగా మద్యం ని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన పూర్ గ్రామం లోని *శ్రీ రామ కిరాణం, జలీల్ కిరాణం లో* అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు వ్యక్తుల కిరణం షాప్ లలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో రెండు కిరాణం షాప్ లలో కలిపి మొత్తం రూ.1,12,600 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. *గట్టు శ్యామ్ సుందర్, ఎం. డి జలీల్* లను తదుపరి విచారణ నిమిత్తం మద్యంతో సహా గోదావరిఖని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
*నిందితుల మరియు స్వాధీన పరుచుకున్న మద్యం వివరాలు*
*శ్రీ రామ కిరణం & బెల్ట్ షాప్*
1) గట్టు శ్యామ్ సుందర్ S/o వెంకటయ్య వయస్సు 50 సం.లు కులం గౌడ్ R/o చందనాపూర్
1) KF లైట్ బీర్స్= 96×180=17,280/-
2)KF స్ట్రాంగ్ బీర్లు=120×170= 20,400
3)OC Qwaters 48×180=8,640
4)యునైటెడ్ గోల్డ్ విస్కీ ఫుల్. సీసాలు 9×650=5,850
5)ఐకాన్ Qwaters 72×210=15,120
6)IB Qwaters 55×210=11550
7)ఐకాన్ ఫుల్ బాటెల్స్ 4×840=3360
8) MC ఫుల్ బాటెల్స్ 2 × 840=1680
9)OC ఫుల్ బాటెల్స్ 2 × 680 =1360/-
మొత్తం = 85,240/-
*జలీల్ కిరణం & బెల్ట్ షాప్*
MD జలీల్ S/o బొండెల్లి వయస్సు 40 కులం ముస్లిం R/o Hno 1-64 చందనాపూర్
1) బీర్లు 84× 180 =15,120
2)ఐకాన్ Qwaters 14×180=2,520
3)IB Qwaters 14×180=2,520
4)OC Qwaters 48×150=7,200
మొత్తం = 27,200
*మొత్తం మద్యం విలువ 1,12,600*
