85 Viewsజాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్. _ ఉమ్మడి కరీంనగర్
క్రీడలు
మండల స్థాయిలో ఖో ఖో ఆటలో విజయం సాధించిన మజీద్పల్లి జట్టు.
94 Viewsఇటీవల ఏర్పాటు చేసిన సీఎం కప్ ఆటల పోటీల్లో మజీద్ పల్లి గ్రామానికి చెందిన యువకులు కోకో ఆటకు సంబంధించి సాధించారు. గ్రామాల్లో ఉన్న యువకులకు ఆటల పోటీలు పెట్టి వారి యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలో పలు గ్రామాల్లోని యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది. Linga Sunitha wargal
మూడవ రోజు కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్ పోటీలు
118 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఐఓసీ బిల్డింగ్ పక్కన ఖాళీ ప్రదేశంలో సీఎం జన్మదిన రోజున ప్రారంభించిన సీఎం క్రికెట్ కప్ పోటీలు ఆదివారం నాడు మూడవరోజు హోరా హోరీగా కొనసాగాయి క్యాసారం వర్సెస్ గజ్వేల్ వేణు ఎలెవన్ టీమ్స్ ఆడగా వేణు ఎలెవన్ టీమ్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీడకు మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని […]
రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో మెరిసిన: గజ్వేల్ వాసి ఇషాంత్ ప్రేమ్ చరణ్
125 Views కేరళలో జరుగుతున్న అండర్ 14 కృష్ణమూర్తి రాష్ట్రస్థాయి ట్రోఫీ 2 డే లీగ్ మ్యాచ్లలో గజ్వేల్ సీనియర్ క్రికెటర్ బాకీ స్వామి తనయుడు బాకీ ఇషాంత్ ప్రేమ్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ చాటాడు. రెండో మ్యాచ్ తమిళనాడు వర్సెస్ హైదరాబాద్ తో 92 బంతుల్లో 52 పరుగులు చేశాడు మూడో మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ పాండిచ్చేరి తో 142 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ సాధించి అజయంగా నిలిచాడు. నాలుగవ […]
*క్రీడలతో శరీరక మానసిక ఉల్లాసం,* *కోనరావుపేటలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
233 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కోనరావుపేట క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎస్సై రమకాంత్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ పోకల రేఖ సంతోష్,ముఖ్య అతిథులుగా పాల్గొనిప్రారంభించారు. క్రీడలు శరీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని యువత ఫోన్లతో కాలక్షేపం చేయకుండా క్రీడల పై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నరసింహాచారి, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మాందాల శ్రీనివాస్, క్రీడాకారులు […]
రాష్ట్ర స్థాయి క్రికెట్లో సత్తా చాటుతున్న గజ్వేల్ నివాసి ఇశాంత్ ప్రేమ్ చరణ్
136 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ ఇషాంత్ ప్రేమ్ చరణ్ రాష్ట్రస్థాయి అండర్ 14 క్రికెట్ లో సెంచరీ తో ఆకట్టుకున్నాడు.పాండిచ్చేరితో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ రెండు రోజుల పాటు జరిగే మ్యాచ్ లో 142 బంతుల్లో101పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.అతని తండ్రి బాకీ స్వామి కూడా ఒక క్రికెటర్ కావడం జిల్లాకు ప్రాతినిత్యం వహించిన వాడు కావడం విశేషం. బాకీ స్వామి తన […]
క్రీడలతోపాటు యువత అన్ని రంగాల్లో రాణించాలి – ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి
131 Views – గ్రామీణ యువత క్రీడలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ కప్పు రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్న దౌలాపూర్ క్రికెట్ క్రీడాకారులకు ఆదివారం దౌలాపూర్ గ్రామానికి చెందిన గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి క్రీడ దుస్తులు,క్రికెట్ కిట్టు కోసం 10,000 వేల రూపాయల నగదు క్రీడాకారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా ప్రతిభ కనబరచుకోవడం […]