క్రీడలు

మండల స్థాయిలో ఖో ఖో ఆటలో విజయం సాధించిన మజీద్పల్లి జట్టు.

135 Views

ఇటీవల ఏర్పాటు చేసిన సీఎం కప్ ఆటల పోటీల్లో మజీద్ పల్లి గ్రామానికి చెందిన యువకులు కోకో ఆటకు సంబంధించి సాధించారు.

గ్రామాల్లో ఉన్న యువకులకు ఆటల పోటీలు పెట్టి వారి యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు  ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలో పలు గ్రామాల్లోని యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *