138 Viewsఆదివారం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన శ్రీగిరిపల్లి శ్రీనివాస్ మూత్రపిండాల సమస్య తో బాధ పడుతు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు చెక్కల నర్సింహులు, శ్రీగిరిపల్లి మల్లేశ్ మహేష్, మల్లేశ్, నాగరాజు తదితరులు ఉన్నారు. […]
128 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు […]
82 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]