41 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ […]
రాజకీయం
టిజియుఈఈయు-సిఐటియు యూనియన్ లోకి భారీ చేరికలు
44 Viewsసిద్దిపేట సర్కిల్ గజ్వేల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 327 , టి ఆర్ వికెఎస్ యూనియన్ ల నుండి టిజియుఈఈయు-సిఐటియు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువలా స్వామి , టీజీ ఎస్ పిడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్ర రెడ్డి సమక్షంలో ఓ అండ్ ఎం , ఆర్టిజన్స్ ఉద్యోగులు ఏఎల్ఎమ్ వీరేశం,నాగరాజ్,జేఎల్ఎం సతీష్,ఆర్టిజన్ యాదగిరి,మల్లేశం లను యూనియన్ లోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ గుంటిపల్లి సధాకర్,జిల్లా […]
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం
53 Views– చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం నిజాం దొరలను ఎదురించి దొరల గడీలను గడగడలాడించిన తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం హర్షణీయమని నూతనంగా ఎన్నికైన చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం రాచమల్ల ఎల్లేష్ […]
ఐలమ్మ పోరాట స్పర్తి గొప్పది…
38 Views– గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని తీగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్తా అన్నారు. వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ,తిగుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల […]
తీగల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
39 Viewsసిద్దిపేట జిల్లా,తీగుల్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్. పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య. మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ కార్యవర్గ సభ్యులు బట్టు దయానంద రెడ్డి అన్నారు. వీర వనిత […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
46 Viewsసిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామానికి చెందిన బుడిగే రాజమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10000 రూపాయలు అందజేశారు. వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, తూర్పుంటి లక్ష్మణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత
51 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గుర్రాల ఆంజనేయులు కు సోమవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ను మర్కుక్ మండల మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి కలసి అందజేశారు.ఈ కార్యక్రమంలో చేబర్తి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్యార మల్లేశం,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య,మాజీ ఆత్మ కమిటీ […]
ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ సైకత శిల్పం
47 Views ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రం సముద్రతీరంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి,ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం సైకతశిల్పి మంచాల సనత్ కుమార్ పవన్ కళ్యాణ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నెల్లూరు నగర అధ్యక్షులు అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలూరు సుందర్ […]
ఫిరాయింపులకు పాల్పడిన వారిని ప్రజలు క్షమించరు
40 Viewsపార్టీ ని నాయుకుడిని మోసం చేసి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీ లను , ఎంపీ లను ఇక ఎప్పటికీ ప్రజలు విశ్వరించరు. ఇది అనైతికం.. * *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* —————————————- నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.* – ఎన్నికల్లో గెలవని వారిని గౌరవించి సామాజిక న్యాయం […]
మూడు నుండి బిజెపి సభ్యత్వ నమోదు
32 Viewsఈనెల 3 నుండి బిజెపి సభ్యత్వం కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు బిజెపి గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటగా సభ్యత్వం తీసుకోబోతున్నారనీ, రెండవ తేదీన రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వం తీసుకుంటారన్నారు.. మూడు నుండి సభ్యత్వాలు ప్రారంభమవుతాయనీ,. మూడు నెలలపాటు సభ్యత్వాలు కొనసాగుతాయన్నారు. 18 కోట్ల సభ్యత్వాలుబిజెపి పార్టీ లక్ష్యం అని ఆయన తెలియజేశారు. శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్