రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత

52 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గుర్రాల ఆంజనేయులు కు సోమవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ను మర్కుక్ మండల మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి కలసి అందజేశారు.ఈ కార్యక్రమంలో చేబర్తి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్యార మల్లేశం,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్,నాయకులు కొడకండ్ల సత్యనారాయణ,యువకులు కార్తీక్,అరుణ్,తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్