సిద్దిపేట సర్కిల్ గజ్వేల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 327 , టి ఆర్ వికెఎస్ యూనియన్ ల నుండి టిజియుఈఈయు-సిఐటియు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువలా స్వామి , టీజీ ఎస్ పిడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్ర రెడ్డి సమక్షంలో ఓ అండ్ ఎం , ఆర్టిజన్స్ ఉద్యోగులు ఏఎల్ఎమ్ వీరేశం,నాగరాజ్,జేఎల్ఎం సతీష్,ఆర్టిజన్ యాదగిరి,మల్లేశం లను యూనియన్ లోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ గుంటిపల్లి సధాకర్,జిల్లా వైస్ ప్రెసిడెంట్ డీ.పర్శరాములు,జాయింట్ సెక్రెటరీ రామగౌని రవికుమార్,జిల్లా జాయింట్ సెక్రెటరీ,ఎ.యాదగిరి యాదవ్,జిల్లా జాయింట్ సెక్రెటరీ మరాఠీ కృష్ణమూర్తి,డివిజన్ నాయకులు బండ్ల శీను,రమేష్,రాజు,చంద్రం యాదవ్,ఆంజనేయులు, వెంకటేష్,సతీష్,నజీర్, నరేష్,శ్రావణ్,మహేష్ రెడ్డి,కుమార్ నవీందర్ ప్రభాకర్,అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
