ఈనెల 3 నుండి బిజెపి సభ్యత్వం కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు బిజెపి గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటగా సభ్యత్వం తీసుకోబోతున్నారనీ, రెండవ తేదీన రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వం తీసుకుంటారన్నారు.. మూడు నుండి సభ్యత్వాలు ప్రారంభమవుతాయనీ,. మూడు నెలలపాటు సభ్యత్వాలు కొనసాగుతాయన్నారు. 18 కోట్ల సభ్యత్వాలుబిజెపి పార్టీ లక్ష్యం అని ఆయన తెలియజేశారు.
