114 Viewsసింగసముద్రము ఆయకట్టు నీటి విడుదల. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని ఎల్లారెడ్డిపేట మండల ఆయకట్టు వరప్రదాయిని సింగసముద్రం నీటిని ఎల్లారెడ్డిపేట,బొప్పపూర్ కోరుట్లపేట సర్పంచ్ ల ఆధ్వర్యంలో సింగసముద్రము నీటిని విడుదల చేశారు. ఈ నీటి ద్వారా 1800 ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని నీరటిలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు వారికి సూచించారు.ఈ నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బొప్పపూర్ సర్పంచ్ […]
కథనాలు
పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.
133 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]
సామాజిక ఉద్యమం ఉపకులాల పోరాటంతోనే సాధింపబడతాయి ……రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ కానాపురం లక్ష్మణ్ మాదిగ
112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఆదివారం రోజున దుమాల్ గ్రామంలో మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులు గీత కార్మికులు నేత కార్మికులు 6000 పెన్షన్ప పెంపు కొరకు మరో పోరాటానికి సిద్ధం కావాలనిఈరోజునా సొంత గ్రామం ధూమాలలోని MSP మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కానాపురం లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది కానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ ఈ […]
సామాజిక ఉద్యమం ఉపకులాల పోరాటంతోనే హక్కులు సాధించబడతాయి….. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ
114 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఆదివారం రోజున దుమాల్ గ్రామంలో మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులు గీత కార్మికులు నేత కార్మికులు 6000 పెన్షన్ప పెంపు కొరకు మరో పోరాటానికి సిద్ధం కావాలనిఈరోజునా సొంత గ్రామం ధూమాలలోని MSP మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కానాపురం లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది కానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ […]
బాల్య మిత్రుల ఆర్థిక సహాయం అందజేత
188 Viewsమృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం… ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు […]
వృద్ధాశ్రయానికి నగదు ,బియ్యం ఆర్థిక సహాయం
106 Viewsఎల్లారెడ్డి పేట చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన దూసరాజేశం అనిత కూతురు దూస పూజ జన్మదినము సందర్భంగా గంభీరావుపేటలోమల్లు గారి నర్సాగౌడ్ నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమంలోనీ వృద్ధుల భోజన సౌకర్యం కే అర క్వింటాల్ బియ్యం ,నిత్యవసర సరుకుల తో పాటు 6వేల నగదును పూజ తల్లి దండ్రులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దూస పూజ , చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ అండ..
129 Viewsబాల్యమిత్ర ఫౌండేషన్ ఆర్థిక సహాయం… మండల కేంద్రంలో చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగుల ఎల్లారెడ్డి అధ్యక్షతన సహచర బాల్యమిత్రుడు 1994 1995 ఎస్ఎస్సి కు చెందిన బ్యాచ్ రేసుమోహన్ కుటుంబ పరిస్థితులను చూసి రోజువారి కుటుంబ పోషణకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి 60 వేల రూపాయల విలువైన బజాజ్ ఆటోను అందించారు అదేవిధంగా కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చందుపట్ల లక్ష్మారెడ్డి కోశాధికారిగా గుండారపు వేణు […]
ఆధారపూరిత వార్తలు రాశారు.ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ బృందం ఆరోపణలు సరైనవి కావు*
107 Viewsఆధారపూరిత వార్తలు మాత్రమే రాశారు ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ బృందం ఆరోపణలు సరైనవి కావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామ ఉపసర్పంచ్ శివరాత్రి నర్సింహులు ఒగ్గు బాలరాజు యాదవ్ పై చేసిన ఆరోపణలు అసత్యమని గంభీరావుపేట సేస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన […]
తీరోక్క పూల బతుకమ్మ చరిత్ర.
109 Viewsఒక్క తెలంగాణాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. దసరా ఉత్సవాలతో సమాంతరంగా తెలంగాణా మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ పూర్తి విశేషాలు.. బతుకమ్మ చరిత్ర – పండుగ విశిష్టత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి […]
సామాజిక న్యాయ సాధనలో గొప్ప కృషి చేసిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ – రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ
113 Viewsసంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115జయంతి సందర్బంగా మంగళవారం రోజున>ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌక్లో నిర్వహించిన కార్యమంలో జిల్లా పాలనాధికారి శ్రీ మతి సిక్త్ పట్నాయక్ గారు. ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్కుమార్ రెడ్డి . మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న . బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గ డీసీసీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి […]