కథనాలు ప్రాంతీయం

సామాజిక న్యాయ సాధనలో గొప్ప కృషి చేసిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ – రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ

114 Views

సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 115జయంతి సందర్బంగా మంగళవారం రోజున>ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌక్లో నిర్వహించిన కార్యమంలో జిల్లా పాలనాధికారి శ్రీ మతి సిక్త్ పట్నాయక్ గారు. ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్కుమార్ రెడ్డి . మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న . బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గ డీసీసీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో లో ముఖ్యఅతిథిగా *తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ హాజరై వై వై వై మాట్లాడుతూ చెప్పులు కుట్టే జాతిలో జన్మిచిన బాబు జగ్జీవన్ రామ్ గారు 9సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగన్ని ఈ దేశ ప్రజలకు ముఖ్యంగా నిమ్న జాతులు పీడిత ప్రజలకు అన్ని విధాలా అభిరుద్ది కి దోహదపడ్డారని. ఉపప్రధానిగా ఎన్నో కిలాకమైన హోదాలో పనిచేస్తూ దేశం ఆపద సమయంలో అహారం వ్యవసాయం రాక పోకలకు ఆయన అందించిన సేవలు మరువలేని అన్నారు సామాజిక అస్ప్రుశ్యత అంటరాని తనాన్ని రూపుమాపి తన బాల్యం నుండి ఎన్నో ఒడుగు దొడుగులు ఎదుర్కొంటూ వెనుక పడ్డ జాతులకు చేసినా కృషి మరువలేనిది అలాగే చెప్పుల కుట్టే జాతిలో పుట్టడం గర్వంగా ఉందని ఇప్పటికి 70సంవత్సరాలనుండి నుండి ఎండనక వాననకా ఇంకా చెప్పులు కొట్టుట జీవనాధారంగా ఉన్న ఆర్తికంగా సామజికoగా రాజకీయం వెనుక ఉన్న మమల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ దళిత బందు పథకంలో మోచి కులస్తులలకు మొదటి ప్రదంతా కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మహాజనులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్