బాల్యమిత్ర ఫౌండేషన్ ఆర్థిక సహాయం…
మండల కేంద్రంలో చిన్ననాటి స్నేహితునికి బాల్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగుల ఎల్లారెడ్డి అధ్యక్షతన సహచర బాల్యమిత్రుడు 1994 1995 ఎస్ఎస్సి కు చెందిన బ్యాచ్ రేసుమోహన్ కుటుంబ పరిస్థితులను చూసి రోజువారి కుటుంబ పోషణకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి 60 వేల రూపాయల విలువైన బజాజ్ ఆటోను అందించారు అదేవిధంగా కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చందుపట్ల లక్ష్మారెడ్డి కోశాధికారిగా గుండారపు వేణు రెడ్డి దుంపటి శ్రీనివాస్ శ్యామ మంజుల ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ వడ్నాల శ్రీనివాస్ డాక్టర్ హైమద్ పొన్నం బాలకిషన్గౌడ్ చందనం శ్రీకాంత్ బాబు బాల్యమిత్ర బృందం పాల్గొన్నారు
