కథనాలు

సామాజిక ఉద్యమం ఉపకులాల పోరాటంతోనే హక్కులు సాధించబడతాయి….. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ

115 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఆదివారం రోజున దుమాల్ గ్రామంలో
మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులు గీత కార్మికులు నేత కార్మికులు 6000 పెన్షన్ప
పెంపు కొరకు మరో పోరాటానికి సిద్ధం కావాలనిఈరోజునా సొంత గ్రామం ధూమాలలోని
MSP మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కానాపురం లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది
కానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు వికలాంగుల గీత నేతపక్షాన మాట్లాడే ఏకైక నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగ ఆయనఆయన ఉద్యమ ఫలితమే వృద్ధులు వితంతువులు, వికలాంగులకు 2000 రూపాయలు పెన్షన్ 3000 పెన్షన్ రావడమే ప్రధానమైన సాక్ష్యంకాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, విద్యార్థులు వికలాంగులు వారి జీవితాలు మెరుగుపరచాలనిఇంకా వారి వారి సమస్యలను అర్థం చేసుకొని వారి బాధలను తెలుసుకొని పూర్తిస్థాయిలో వృద్ధులు వితంతువులు వికలాంగులను ఆర్థికంగా మెరుగు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరో యుద్ధానికి సిద్ధం కాండాన్ని పిలుపునివ్వడం జరిగింది వికలాంగులకుపెన్షన్ దారులకు 6000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలితమే ఈ ప్రభుత్వం దిగివచ్చి వికలాంగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే వృద్ధులు వితంతువులు ఒంటరి స్త్రీలకు గీత నేత ఆశరా పెన్షన్ పెంచాలనివారి జీవన అభివృద్ధికి అనుకూలంగానిర్ణయాలు తీసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
వృద్ధుల సంఘం నాయకులు చకినాల వెంకటయ్యబద్దిపడగ రామ్ రెడ్డిమరియు వికలాంగుల నాయకులు పాముల గోపి రామిళ్ళ సంజీవ్జాల పెళ్లి దేవయ్యబద్దిపడగ రాజిరెడ్డి నిమ్మల లచ్చన్న మందటి మల్లయ్య సకినాల సత్తయ్య కర్రెల మల్లయ్య సోమవారం రాములు కిష్టయ్య లక్ష్మారెడ్డిచిలకల కాశయ్యసోమవారం రాములుతదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్