మృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం…
ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు పరామర్శించి ఓదార్చారు కార్యక్రమంలో కుడుమోజు దేవేందర్ రాజు గౌస్ సంజీవ్ మల్లేశం రఘు ఉన్నారు
