ప్రాంతీయం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

12 Viewsచెన్నూరు నియోజకవర్గం. తేదీ:26/05/2025 రోజున చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటన. 1)ఉ:9.గం. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో ఇటీవలే మృతి చెందిన కుర్మ రామయ్య  కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు. 2)ఉ:9.30.గం.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 20వ వార్డు నాగార్జున కాలనీలో ఇటీవలే మృతి చెందిన నైతం విష్ణు కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు. 3)ఉ:10.30.గం. భీమరం లోని గొల్ల వాగు ప్రాజెక్టును సందర్శించనున్నారు. 4)ఉ:11.30.చెన్నూర్ మండలం లోని ముత్తరావుపల్లిలో నూతన దంపతులు చీర్ల రాజేంద్రప్రసాద్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో పాత్రికేయుల సమావేశం

16 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మున్నీరు  ఆత్మ శాంతికై రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పని చేశానని చెప్పుకునే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేసాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ […]

ప్రాంతీయం

సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

12 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా: సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాళేశ్వరంలో 11 వ రోజు జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా మంత్రి సీతక్క…స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పుష్కర స్నానం ఆచరించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ. త్రివేణి సంఘంలో పుణ్య స్థానం ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ. తర్వాత కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సరస్వతి హారతిలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క. వంశీ  […]

ప్రాంతీయం

మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు

14 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని FCA ఫంక్షన్ హాల్ లో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్‌, సబ్‌ జూనియర్‌, యూత్‌ లేవల్‌ బాల, బాలికల టైసన్‌ కప్‌ రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు హాజరయ్యారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ పోటిల్లో క్రీడాకారులు తలపడ్డనున్నారు. […]

ప్రాంతీయం

విప్లవ గేయాలతో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు వీడ్కోలు

38 Viewsమంచిర్యాల జిల్లా. విప్లవ గేయాలతో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు వీడ్కోలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని గౌతమీ నగర్ లో విప్లవ గేయాలతో విప్లవకారుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కు  ఏ ఐ సి టి యు నాయకులు వీడ్కోలు పలికారు. అలుపెరుగని కమ్యూనిస్టు, కలం యోధుడు, అమరజీవి కామ్రేడ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ అని ఏఐసిటియు నాయకులు కొనియాడారు. మంచిర్యాలలో ఆయన పార్దవ దేహానికి నివాళి అర్పించారు. అఖిల భారత […]

ప్రాంతీయం

కాలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాo

14 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా. కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం…!! జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎప్పటికప్పుడు కాలేశ్వరం సరస్వతి పుష్కరాలపై ట్రాఫిక్ మరియు వసతులు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. కాళేశ్వరం… సరస్వతీ పుష్కరా లకు జనం పోటెత్తుతున్నారు. మద్దులపల్లి -కాళేశ్వరం మధ్యలో 8 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతీ పుష్కరాలకు సోమవారం మే 26 […]

ప్రాంతీయం

4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు

12 Viewsమంచిర్యాల జిల్లా. 4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు. మంచిర్యాల జిల్లాలో గత రెండు నెలల్లో 4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లుగా మంచిర్యాల జిల్లా అదన కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని అదనపు కలెక్టర్ ప్రజలకు సూచించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులలో సభ్యులను చేర్చడానికి ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన సభ్యులందరి పేర్లను రేషన్ కార్డులో […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…

57 Viewsముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మండలానికి సుమారు 22చెక్కులు […]

ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ…

13 Viewsముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పాల్‌పాడిన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న వాటిని అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి […]

ప్రాంతీయం

సుల్తానాబాద్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

12 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సుల్తానాబాద్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. […]