ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ…

13 Views

ముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పాల్‌పాడిన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న వాటిని అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మండలానికి సుమారు 22చెక్కులు కాగా 9 లక్షల25 వేల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పేదలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, బిసిసెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, గూడెం తదితర గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, బాబు, దొనుకుల కొండయ్య, తుపాకుల శ్రీనివాస్, యాగండ్ల మల్లేశం, షాదుల్ పాప, లబ్ధిదారులను భర్తీ చేశారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్