చెన్నూరు నియోజకవర్గం.
తేదీ:26/05/2025 రోజున చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటన.
1)ఉ:9.గం. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో ఇటీవలే మృతి చెందిన కుర్మ రామయ్య కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు.
2)ఉ:9.30.గం.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 20వ వార్డు నాగార్జున కాలనీలో ఇటీవలే మృతి చెందిన నైతం విష్ణు కుటుంబ సభ్యులను పరమర్శించనున్నారు.
3)ఉ:10.30.గం. భీమరం లోని గొల్ల వాగు ప్రాజెక్టును సందర్శించనున్నారు.
4)ఉ:11.30.చెన్నూర్ మండలం లోని ముత్తరావుపల్లిలో నూతన దంపతులు చీర్ల రాజేంద్రప్రసాద్ రెడ్డి & శిరీష రెడ్డి ఆశీర్వదించనున్నారు.
5)మ:.1.30.గం. జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేయనున్నారు.





