113 Viewsఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ భాషగా పెట్టే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. బాల సాహితీవేత్త కవి డాక్టర్ వాసర వేణి పరశురాములు ష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం ద్వితీయ బోధన భాషగా పెట్టాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, ఇది మాతృ భాష తెలుగుకు గొడ్డలిపెట్టులాంటిదనీ, పి.జి స్థాయి వరకు తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా యెల్లారెడ్డిపేటలో 13-04-2025న డా.వాసరవేణి […]
ప్రాంతీయం
మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు.
39 Viewsమంచిర్యాల జిల్లా. మందమర్రి మండలం. మందమర్రి మండలంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. మండలానికి చెందిన మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మందమర్రి మండల పరిధిలోని పొన్నారం గ్రామ శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపు తున్నారు. మండలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లకు మట్టి అవసరం ఏర్పడుతుండటంతో […]
తండ్రి జ్ఞాపకార్దానికి అర్థించిన ఫ్రిడ్జ్ ను ప్రారంభించిన ఎస్సై
172 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 12 వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చిన ముస్తాబాద్ ఎన్నారై ఏళ్ల రాంరెడ్డి తండ్రిగారైన ఏళ్ల బాల్ రెడ్డి జ్ఞాపకార్థానుసారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూల్ ఫ్రిడ్జ్ ను వితరణలో భాగంగా సంబంధిత ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతులమీదగా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ తమ తమ సమస్యలపై స్టేషన్ వచ్చిన ప్రజల సౌకర్యార్థం వేసవికాలంలో చలివేంద్రాలు, ఎంతగానో ఉపయోగపడుతాయని […]
బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం.
42 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్ షిప్ లో బస్తీ ఛలో/ గావ్ ఛలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ మరియు పులగం తిరుపతి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198 వజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి […]
జూదం, క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనం, ప్రాణాలకు ముప్పే.. ఎస్సై…
32 Views ముస్తాబాద్, ఏప్రిల్ 9 (24/7న్యూస్ ప్రతినిధి): క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధి బెట్టింగ్‌కు వ్యసనమైతే అదే మనల్ని నలుగురిలో నిలబెడుతుంది ఐపిఎల్ మ్యాచ్‌లు చూసి ఆనందించాలే తప్పా పెడదారిన పడకండి ముస్తాబాద్ ఎస్‌ఐ సిహెచ్.గణేష్ ప్రజాస్ఫూర్తి, ముస్తాబాద్ క్రికెట్ బెట్టింగ్ ఒక విధ్వంసక వ్యాధని, ఒక్కసారి బానిస అయితే కుటుంబం మొత్తం బాధ పడుతుందని ముస్తాబాద్ ఎస్‌ఐ సిహెచ్.గణేష్ హెచ్చరించారు. ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రదానంగా యువతను ఉద్దేశించి బెట్టింగ్‌ల వల్ల కలిగే […]
లక్షేట్టిపేటలో అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర
54 Viewsమంచిర్యాల జిల్లా. అట్టహాసంగా హనుమాన్ శోభ యాత్ర. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అంగడి బజార్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ హనుమాన్ శోభ యాత్రలో రఘునాథ్ వెరబెల్లి మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర […]
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
129 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలో భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు, ,కనమేని లింగారెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గాగిల్లాపురం అనిల్, ఐనేని అంజిరెడ్డి, నరోజు రాజు, సర్దాని నందం, పెద్దూరి కృష్ణ, తినేటి బుచ్చిరెడ్డి, సుతారి దేవయ్య, దాసోజు శ్రీనివాస్, గుడికందుల మహేందర్, పెద్దూరి శ్రావణ్ కుమార్, సుతారి […]
భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
43 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వాని […]
ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమారులు నిబంధనలు పాటించాలి ముస్తాబాద్ ఎస్సై…
196 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా […]
డాక్టర్:బాబు జగ్జీవన్ గారి118వ జయంతి వేడుకలు…
146 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): కులరహిత సమాజంకోసం అట్టడుగు వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాడిన భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి118వ జయంతి మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆమహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను ప్రసాదిస్తే, వాటిని చట్టరూపంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్మిక మరియు వ్యవసాయశాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు […]