50 Viewsనిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి.మంత్రి దృష్టికి బెస్ట్ అవైలబుల్ స్కూలు సమస్యలు తీసుకోవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాస్,తెలంగాణ జన సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, గజ్వేల్ మే 31, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ల కి తగిన న్యాయం చేయాలని గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ […]
153 Viewsరాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 08: క్షేత్ర స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీల నమోదు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రిజిస్టర్ లను ఆయన తనిఖీ చేశారు. […]
166 Views*మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* మెదక్ జిల్లా లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం ఉదయం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. No Slide Found In Slider. Poll not found Manne Ganesh Dubbaka […]