ముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలో భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు, ,కనమేని లింగారెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గాగిల్లాపురం అనిల్, ఐనేని అంజిరెడ్డి, నరోజు రాజు, సర్దాని నందం, పెద్దూరి కృష్ణ, తినేటి బుచ్చిరెడ్డి, సుతారి దేవయ్య, దాసోజు శ్రీనివాస్, గుడికందుల మహేందర్, పెద్దూరి శ్రావణ్ కుమార్, సుతారి భగత్, మాదాసు భూమయ్య, గణాది శ్రీను, చిగురు ఎల్లం, కొత్తపెళ్లి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.




