- శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ శాగ మల్లేష్ యాదవ్ గార్లు పాల్గొన్నారు
