101 Views *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలి* *సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ* జిల్లాలో ఈ నెల 9 వ తేదీన నిర్వహించబోయే వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా […]
ప్రాంతీయం
*కుటుంబ సమేతంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ **
108 Viewsవేములవాడ 03, సెప్టెంబర్ 2022: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి వేణుగోపాల్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్ కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం జస్టిస్ వేణుగోపాల్ […]
*ప్రతి ఒక్క సభ్యుడు సంఘ బలోపేతానికి పాటుపడాలి*
120 Viewsఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్పూర్, గ్రామంలో, ఎల్లారెడ్డిపేట, మండలవిశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం, ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు, మండల ప్రధాన కార్యదర్శి, వంగాల వసంత్ కుమార్ చారి, మాట్లాడుతూ సంఘ పతిష్టతకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు పాటుపడాలని సంఘాలు బలంగా ఉంటేనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని మనకు రావలసిన నిధులను రాబట్టుకోవచ్చని మండలంలోని అందరి విశ్వబ్రాహ్మణులకు ఫోర్త్ కేటగిరి విద్యుత్ మీటర్లు మంజూరు చేపిస్తామని అటవీ శాఖ అధికారులు, కోత […]
అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన విశ్వబ్రాహ్మణ సంఘం
139 Viewsఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మెదడులో రక్తం గడ్డకట్టి మొగులోజు విష్ణు ప్రసాద్ చారి మరణించగా వారి కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడంతో వారి కుటుంబా దీనస్థితిని తెలుసుకుని తమ వంతు సాయం అందించడానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ సభ్యులు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు దుంపటి జనార్ధన్ చారి జిల్లా కోశాధికారి ధూమాల శంకర్ […]
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో స్వర్ణకార సంఘాలను బలోపేతం చేయాలి
118 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో రాచర్ల తిమ్మాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి అధ్యక్షునిగా శ్రీపాద లింగమూర్తి చారి ఉపాధ్యక్షునిగా నల్లనాగుల ప్రశాంత్ చారి కార్యదర్శిగా శ్రీపాద నరేష్ చారి ఉప కార్యదర్శిగా నల్లనాగుల రాజు చారి కోశాధికారిగా నల్లనాగుల వెంకట్ నర్సయ్య చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగల వసంత్ కుమార్ విచ్చేసి ఎన్నికలను […]
ఏకగ్రీవంగా మండల స్వర్ణకార సంఘ ఎన్నికలు
144 Viewsకామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం స్వర్ణకార సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి మాచారెడ్డి మండల ఎన్నికలలో అధ్యక్షునిగా చేపూరి శ్రీనివాస్ చారి కార్యదర్శిగా. కత్రోజు వేణుగోపాల్ చారి కోశాధికారిగా. మారోజు నరసింహ చారి, ఉపాధ్యక్షుడిగా. చెన్నోజు లింగమా చారి,చేపూరి శ్రీనివాస్ చారి,ఉప కార్యదర్శిగా పిన్నోజి గంగాధర్ చారి, ఎన్నుకున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకట స్వామి విచ్చేసి ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులందరూ ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో స్వర్ణకార […]
సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతి సభ్యుడు సహకరించాలి
117 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రోజున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చిలుముల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘాలు విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని మన సంఘ పతిష్టతకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రామాల సంఘాలు ప్రతిష్టంగా ఉంటేనే మండలాల సంఘాలు పతిష్టంగా పనిచేస్తాయని జిల్లా సంఘం కూడా ప్రతిష్టపడుతుందని జిల్లా సంఘం ద్వారా రాష్ట్ర సంఘం పతిష్టపడి రాష్ట్ర ప్రభుత్వానికి మన […]
విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ కార్యవర్గ సభ్యుల ముఖ్య సమావేశం
133 Viewsఎల్లారెడ్డిపేట మండలం ఆదివారం రోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యుల ముఖ్య సమావేశం ఎల్లారెడ్డిపేట లో జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు చేలిముల ఆంజనేయులుచారి ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి మాట్లాడుతూ మన విశ్వబ్రాహ్మణులు ప్రతి ఊర్లో ఐక్యంగా ఉండాలని ప్రతి ఊర్లో సంఘాలను బలోపేతం చేయాలని సంఘాలను బలోపేతం చేసి మన ఐక్యతను రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వం వద్ద మన విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి అందరం […]
అకాల వర్షాల దృశ్య ఆదివారం కూడా ఆన్ డ్యూటీ
104 Viewsజిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం కూడా విధి నిర్వహణలో వీర్నపల్లి ఎమ్మార్వో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీర్నపల్లి ఎమ్మార్వో ఆదివారం రోజు కూడా విధులు నిర్వహిస్తున్నారు మండలంలో నీ ఏ గ్రామంలోనైనా వర్షాల దృశ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని నాకు తెలియజేయగలరు అని కోరినైనది. Telugu News 24/7
నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన సింగిల్ విండో ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
111 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బక్కి మల్లవ్వ కుటుంబానికి 50కిలోల బియ్యం,3000/- రూపాయల నగదును పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచన మేరకు అందజేయడం జరిగిందన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు ను పురస్కరించుకొని హంగు ఆర్భాటాలు చేయకుండా నిరుపేదలకు సహాయం చేయాలని సూచన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఈ కార్యక్రమం చేయడం జరిగింది అని తెలిపారు. నిన్నటి రోజున అదుపు […]