ప్రాంతీయం

సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతి సభ్యుడు సహకరించాలి

112 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రోజున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చిలుముల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘాలు విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని మన సంఘ పతిష్టతకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రామాల సంఘాలు ప్రతిష్టంగా ఉంటేనే మండలాల సంఘాలు పతిష్టంగా పనిచేస్తాయని జిల్లా సంఘం కూడా ప్రతిష్టపడుతుందని జిల్లా సంఘం ద్వారా రాష్ట్ర సంఘం పతిష్టపడి రాష్ట్ర ప్రభుత్వానికి మన కులం బలం తెలుస్తుందని మనపై ఏదైనా వ్యాఖ్యలు చేయాలంటే కుల బలాన్ని చూసి వెనుకంజ వేస్తారని మండలంలోని ప్రతి గ్రామం తిరిగి సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వంగల వసంత్ కుమార్ కోశాధికారి కంబోజి దేవరాజ్ చారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు దుంపటి జనార్దన్ చారి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ రామోజు దేవరాజ్ చారి ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్ చారి అల్మాస్పూర్ కిష్టయ్య మరియు రాచర్ల గొల్లపల్లి విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7