ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన సింగిల్ విండో ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

108 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బక్కి మల్లవ్వ కుటుంబానికి 50కిలోల బియ్యం,3000/- రూపాయల నగదును పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచన మేరకు అందజేయడం జరిగిందన్నారు.
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు ను పురస్కరించుకొని హంగు ఆర్భాటాలు చేయకుండా నిరుపేదలకు సహాయం చేయాలని సూచన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఈ కార్యక్రమం చేయడం జరిగింది అని తెలిపారు.
నిన్నటి రోజున అదుపు తప్పి గాయానికి గురైన కల్వకుంట్ల తారక రామారావు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఏనగందుల అనసూయ- నర్సింలు, వార్డు మెంబర్లు ఎనగందుల అంజలి – బాబు, ఎర్పుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు అప్సరున్నిస, మైనార్టీ సెల్ హాసన్ భాయ్,మేగి నర్సయ్య,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రోల్ల ఎల్లయ్య, బాయికాడి రాజయ్య, ఏర్పుల హన్మయ్యా, అంతర్పుల గోపాల్, బాలయ్య, రాజయ్య, లింగం, మల్లయ్య, పోశయ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7