ప్రాంతీయం

విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ కార్యవర్గ సభ్యుల ముఖ్య సమావేశం

129 Views

ఎల్లారెడ్డిపేట మండలం ఆదివారం రోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యుల ముఖ్య సమావేశం ఎల్లారెడ్డిపేట లో జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు చేలిముల ఆంజనేయులుచారి ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి మాట్లాడుతూ మన విశ్వబ్రాహ్మణులు ప్రతి ఊర్లో ఐక్యంగా ఉండాలని ప్రతి ఊర్లో సంఘాలను బలోపేతం చేయాలని సంఘాలను బలోపేతం చేసి మన ఐక్యతను రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వం వద్ద మన విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి అందరం ఐక్యంగా ఉంటేనే మనకు అన్ని విధాల ప్రభుత్వం నుండి ఫలితాలు పొందవచ్చునని అన్నారు రేపటినుండి మండలంలోని అన్ని గ్రామాల్లో సందర్శించి ప్రతి ఊరిలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో కంబోజి దేవరాజు చేన్నోజు పురుషోత్తం శ్రీరామోజు దేవరాజు మారోజు రాజు పిన్నోజు శ్రీధర్ తిప్పారం రమేష్ వేణుగోపాల్ చారి శ్రీనివాస్ చారి మారోజు లక్ష్మీనారాయణ చారి మండోజు రాజేశం చారి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7