ప్రాంతీయం

అకాల వర్షాల దృశ్య ఆదివారం కూడా ఆన్ డ్యూటీ

122 Views

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం కూడా విధి నిర్వహణలో వీర్నపల్లి ఎమ్మార్వో
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీర్నపల్లి ఎమ్మార్వో ఆదివారం రోజు కూడా విధులు నిర్వహిస్తున్నారు మండలంలో నీ ఏ గ్రామంలోనైనా వర్షాల దృశ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని నాకు తెలియజేయగలరు అని కోరినైనది.

No Slide Found In Slider.

Poll not found