ప్రాంతీయం

మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

45 Viewsమంచిర్యాల జిల్లా. మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని  అధికారులకు  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోనీ పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి […]

ప్రాంతీయం

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం – సి పి

25 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం […]

ప్రాంతీయం

బెల్లంపల్లి లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

25 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ₹63,103,596/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా […]

ప్రాంతీయం

మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

30 Viewsమంచిర్యాల జిల్లా మందమర్రి. మందమర్రి మున్సిపాలిటిలోని 18 వ వార్డు గాంధీ నగర్ లోని పలు అభివృద్ధి శంకుస్థాపనకు విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఈరోజు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో కొత్త గనులలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, కొత్త గనులు తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోయే అవకాశం ఉందాని ఎమ్మెల్యే వివేక్ ఆందోళన వ్యక్తం […]

ప్రాంతీయం

కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

30 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వంశీ కామెంట్స్ మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ పుష్కరాలకు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి.మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవాలి.యూపీలో జరిగే […]

ప్రాంతీయం

బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

32 Viewsమంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవర్గం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ – ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చాకేపల్లి గ్రామంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ  మాట్లాడుతూ –బుద్ధ పౌర్ణమి రోజున […]

ప్రాంతీయం

అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని

23 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని – అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్  శ్రావణి జైపూర్ : అడవులు, ప్లాంటేషన్ లలో పేరుకుపోయే ప్లాస్టిక్,ఇతర వ్యర్థ పదార్థాలతో పర్యావరణం కాలుష్యం కావడమే కాకుండా వన్య ప్రాణులకు హాని కలుగుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం జైపూర్ మండలంలోని కాన్కూరు సమీపంలో ఉన్న […]

ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చిన సీతక్క

21 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం : బెల్లంపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు  సీతక్కకి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ల కు మందమరి టోలెగేట్ వద్ద స్వాగతం పలికిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్సీ దండే విట్టల్ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, డీఎఫ్ఓ, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు […]

ప్రాంతీయం

టచ్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినొస్తావ వేడుకలు

26 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో టచ్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినొస్తావ వేడుకలు తేదీ 12-05-2025 సోమవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ లో సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు . టచ్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు పూల బోకేలు అందజేసి శాలువాలతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నర్సులంటే […]

ప్రాంతీయం

హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి

30 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హెడ్ కానిస్టేబుల్ లకు ఎఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతితో విధుల పట్ల బాధ్యతలు కూడా పెరుగుతాయి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పదోన్నతులతో విధుల పట్ల మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సిబ్బంది నీ రామగుండం పోలీస్ […]