ప్రాంతీయం

కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

25 Views

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

వంశీ కామెంట్స్

మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ పుష్కరాలకు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి.మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవాలి.యూపీలో జరిగే మహాకుంభమేళా కు రావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కోరితే తెలంగాణలోనే అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని దానికి ప్రధానమంత్రికి ఆహ్వానం పంపుతామని తెలిపారని ఎంపీ వంశీ గుర్తుకు చేశారు.కుంభమేళా కంటే పది రేట్లు ఎక్కువగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తాం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కు ఆహ్వానం అందిస్తాం.

నరేంద్ర మోదీ  తప్పకుండా కాలేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరుతున్నాం.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్