ప్రాంతీయం

గంగులపై ఈడి, ఐటి దాడులు బడుగు బలహీన వర్గాలపై దాడిగా భావిస్తున్నాం…

125 Views -మున్నూరుకాపు జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి… ముస్తాబాద్/అక్టోబర్/11 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి మాట్లాడుతూ… మున్నూరు కాపుల అభివృద్ధి కొరకు ప్రభుత్వంలో తనవంతు పాత్ర పోషిస్తున్న మున్నూరుకాపు కుల బాంధవుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లపై ఈడి మరియు ఐటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. […]

ప్రాంతీయం

రాజాసింగ్ విడుదలపట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…

135 Viewsముస్తాబాద్/నవంబర్ 11: రాజన్న సిరిసిల్ల; బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే హిందూ టైగర్ రాజా సింగ్ పై అక్రమ పి డి యాక్ట్ పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా పిడి యాక్ట్ ను ఎత్తివేసి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.. గత రెండు నెలలుగా అక్రమ కేసులతో రాజా సింగ్ ను జైలులోఉంచడాన్ని ఈసందర్భంగా తీవ్రంగా ఖండించారు.ఏప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందూ పరిరక్షణకు ముందుండే వారికి ప్రజల ఆశీర్వాదాలు […]

Breaking News ప్రాంతీయం

నర్మాల గ్రామం లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతి నిధులు

116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో గురువారం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ  చేసిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడుఆకునూరి రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు పంపిణీ గుండెల్లి మల్లయ్య 14000/- రాజబోయిన నర్సింలు 17000/- ఓరగంటి లావణ్య 22, 500 మొత్తం 53, 500 ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను ప్రజా ప్రతి నిధులు తెరాస నాయకులు అందరు […]

ప్రాంతీయం

వ్యక్తి కి డబ్బులు కాదు దాన గుణం ఉండాలి

116 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ పాఠశాలలు పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు గోల్కొండ శ్రీధర్ జన్మదిన సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్న రాగి జావా తీసుకోవడానికి ప్లేట్లు అననుకూలంగా ఉన్నందున వారి కొరకు గ్లాసులు పంపిణీ చేశారు  విద్యార్థులకు  సౌకర్యవంతం చేసినందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ ఉపాధ్యాయులు అశ్రతబస్సుoమారేపల్లి రాజు దాసరి శ్రీధర్ పాశం […]

ప్రాంతీయం

జనవాసాల మధ్యజియో టవర్ వద్దని కాలనీవాసులు…

137 Viewsముస్తాబాద్/అక్టోబర్/09; ముస్తాబాద్ మండల కేంద్రంలోని 3.వ వార్డులో జియో టవర్‌ని నెలకొల్పడానికి సంబంధిత అధికారులు ప్రయత్నించారు. పోలీస్‌ల సమక్షంలో టవర్ నిర్మాణం జరుగుతుండగా కాలనీ వాసులు దీనిని అడ్డుకొనగా పోలీసులు భారీ ఎత్తున మొహరించి కాలనీ వాసులను చెదరగొట్టారు. బుధవారం కాలనీ వాసులు జీపీ‌ని ముట్టడించారు. వీరితో బీజేపీ నాయకులు మెంగని మహేందర్, ఎదునూరి గోపి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నర్సింలు, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, టవర్ నిర్మాణం జరగకూడదని, […]

ప్రాంతీయం

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా మకరంధు

132 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 08 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మకరంధు ఐఏఎస్ జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా నియామకం అయ్యారు, ఈ మెరకు ఆయన అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మకరంధుకు అతని తల్లి దండ్రులకు రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో వడ్డెర సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

118 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో సోమవారం వడ్డెర సంఘం నియమించడం జరిగింది ఇందులో ఏకగ్రీవం చేయడం జరిగింది ఇందులో మండల్ కమిటీ అధ్యక్షులు శివరాత్రి నర్సింలు రాజేశ్వర్ రావు నగర్ గ్రామం మండల అధ్యక్షులు పిట్ల బాబు ఉపాధ్యక్షుడులు అలకుంట కుమార్ మల్లారెడ్డిపేట,బోదాసు రాజయ్య ముస్తఫా నగర్ ,ప్రధాన కార్యదర్శి అల్లెపు రమేష్ లింగన్నపేటకార్యదర్శి దండుగులపర్శరాములు నాగంపేట్,కోశాధికారి ఆలకుంట ఇసాక్ నర్మాలరైటర్ గొల్లని నర్సింలు రాజేశ్వర్ రావు నగర్మరియుచెల్లా వెంకట్ నర్సు కార్యవర్గ […]

ప్రాంతీయం

మండల కేంద్రంలో విజయోత్సహ సంబరాలు…

126 Views ముస్తాబాద్/అక్టోబర్/06; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో  టిఆర్ఎస్ శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి కూడలిలో స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు..!  ఈ సందర్భంగా మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, ముస్తాబాద్ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఎన్నోసంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీకి విజయానికి కారణమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు […]

ప్రాంతీయం

అంబరాన్ని అంటిన సంబరాలు…

107 Views ముస్తాబాద్/అక్టోబర్/06; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో  టిఆర్ఎస్ శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి కూడలిలో స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు..!  ఈ సందర్భంగా మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, ముస్తాబాద్ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఎన్నోసంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీకి విజయానికి కారణమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు […]

ప్రాంతీయం

మహిళా అభివృద్ధి బాలల పరిరక్షణ…

135 Viewsముస్తాబాద్/నవంబర్/03; మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో  ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఏర్పడినటువంటి గ్రామ బాలల పరిరక్షణ కమిటీ కి సర్పంచి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అర్చన మాట్లాడుతూ ముఖ్యంగా బాల కార్మికులని, బాల్య వివాహాలనీ అరికట్టాలని, పిల్లలపై అత్యాచారాలు, అక్రమ దత్తతనీ అడ్డుకోవాలని,  అదే విధంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని […]