ప్రాంతీయం

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా మకరంధు

128 Views

ఎల్లారెడ్డిపేట నవంబర్ 08 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మకరంధు ఐఏఎస్ జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా నియామకం అయ్యారు,
ఈ మెరకు ఆయన అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు,
ఈ సందర్భంగా జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మకరంధుకు అతని తల్లి దండ్రులకు రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ , ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం గౌరవ సలహాదారులు బండారి బాల్ రెడ్డి , మీసం రాజం లు కృతజ్ఞతలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7