Breaking News ప్రాంతీయం

నర్మాల గ్రామం లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతి నిధులు

112 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో గురువారం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ  చేసిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడుఆకునూరి రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు పంపిణీ గుండెల్లి మల్లయ్య 14000/- రాజబోయిన నర్సింలు 17000/- ఓరగంటి లావణ్య 22, 500 మొత్తం 53, 500 ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను ప్రజా ప్రతి నిధులు తెరాస నాయకులు అందరు కలసి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు హాస్పిటల్ వైద్యఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలను ఆదుకుంటున్నాతెలంగాణా రాష్ట్రముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు తెరాస పార్టీ నాయకులు మరియు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందుకున్న వారు అందరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా ఉంటుంది తెలిపారు కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఎంపీటీసీ గొర్రె బాలమణి , తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి రాజేందర్ గంభీరావుపేట మండలం రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షుడు ధ్యానబోయిన రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ గజబింకార్ యాదిలాల్ , పిఎసిసి డైరెక్టర్ పురంరాజేశ్వర్ రావు గ్రామ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ ధ్యానబోయిన స్వామి తెరాస సీనియర్ నాయకులు పంపరి మహేష్ , గొర్రె కిషోర్ , ధ్యానబోయిన  నర్సింలు , ధ్యానబోయిన  రాజు , ఓరగంటి రవి , అల్వాల రాజు, ఛత్రబోయిన  శ్రీనివాస్ , గుండెల్లి ప్రభాకర్ , ఓరగంటి మురళి, మరియు తెరాస నాయకులు గ్రామ ప్రజలు ప్రజా ప్రతి నిధులుతదితరులు పాల్గొన్నారు. ,

Oplus_131072
Oplus_131072
Anugula Krishna