రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో సోమవారం వడ్డెర సంఘం నియమించడం జరిగింది ఇందులో ఏకగ్రీవం చేయడం జరిగింది ఇందులో మండల్ కమిటీ అధ్యక్షులు శివరాత్రి నర్సింలు రాజేశ్వర్ రావు నగర్ గ్రామం మండల అధ్యక్షులు పిట్ల బాబు ఉపాధ్యక్షుడులు అలకుంట కుమార్ మల్లారెడ్డిపేట,బోదాసు రాజయ్య ముస్తఫా నగర్ ,ప్రధాన కార్యదర్శి అల్లెపు రమేష్ లింగన్నపేటకార్యదర్శి దండుగులపర్శరాములు నాగంపేట్,కోశాధికారి ఆలకుంట ఇసాక్ నర్మాలరైటర్ గొల్లని నర్సింలు రాజేశ్వర్ రావు నగర్మరియుచెల్లా వెంకట్ నర్సు కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్ రావు నగర్,సూర రమేష్ కార్యవర్గ సభ్యులు లింగన్నపేటఇరుగ దిండ్ల మొగులయ్య కార్యవర్గ సభ్యులుదమ్మన్నపేటపిట్ల గంగయ్య కార్యవర్గ సభ్యులు ముస్తఫానగర్చెల్లా మైసయ్య సలహాదారుడు రాజేశ్వర్ రావు నగర్దండగుల సాయిలు కార్యవర్గ సభ్యులు దమ్మన్న పేట్ఇరుగ దిండ్ల సురేష్ కార్యవర్గ సభ్యులు దమ్మన్న పేట్ మండల బాడీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అన్ని గ్రామ అధ్యక్షులు మరియు కుల బాంధవులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండలంలో కుల బాంధవులు 220 మంది వచ్చి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కుల బంధువులకు ధన్యవాదాలు తెలిపారు
