ప్రాంతీయం

వ్యక్తి కి డబ్బులు కాదు దాన గుణం ఉండాలి

113 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ పాఠశాలలు పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు గోల్కొండ శ్రీధర్ జన్మదిన సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్న రాగి జావా తీసుకోవడానికి ప్లేట్లు అననుకూలంగా ఉన్నందున వారి కొరకు గ్లాసులు పంపిణీ చేశారు  విద్యార్థులకు  సౌకర్యవంతం చేసినందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ ఉపాధ్యాయులు అశ్రతబస్సుoమారేపల్లి రాజు దాసరి శ్రీధర్ పాశం భాస్కర్ అభినందించడం జరిగింది. అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని ఎస్ఎంసి చేర్మెన్ సిరిగిరి చంద్రమౌళి చేతుల మీదుగా అందించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వ్యక్తికి డబ్బు కాదు వ్యక్తికి దానగుణం ఉండాలన్నారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna