ప్రాంతీయం

అతిరుద్ర యాగం ఏర్పాట్లు పరిశీలించిన వంగపల్లి ఆంజనేయస్వామి

114 Views  సిద్దిపేట జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించే శ్రీ కృష్ణ కాలచక్రం అయిత అయిత చండీ అతి రుద్రం 78వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఏర్పాట్లు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి పర్యవేక్షించి, శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారితో యాగ పనుల గురించి చర్చించారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో వేములవాడ కమాన్ […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి

103 Viewsరాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట గ్రామ లబ్ధిదారులకు గురువారం రోజున ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టెంకంపేట గ్రామానికి చెందినటువంటి బయ్యారం స్వామి గౌడ్ కుటుంబానికి 60,000/- వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ దుబ్బాక సీనియర్ నాయకులు ఇప్ప […]

ప్రాంతీయం

ప్రశాంతంగా ముగిసిన సర్వసభ్య సమావేశం…

201 Viewsనవంబర్/16; మండల అభివృద్ధి కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు, ఈసమావేశంలో ఎంపీపీ  అన్ని శాఖలు మరియు అంశాల వారీగా అధికారులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా విధులను డిసెంబర్ లోగా నిర్వహించాలని సూచించారు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాలు కలిగిన అధికారులు కొన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కార దిశకు వెళ్తుండగా అక్కడక్కడ […]

ప్రాంతీయం

సబ్బు బిళ్ళపై జాతీయ పత్రిక దినోత్సవం చిత్రీకరించిన: రామకోటి రామరాజు

104 Views సబ్బు బిళ్ళపై కలం, మైకు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సబ్బుబిళ్ళ పై పాత్రికేయులు వాడే కలం మరియు మైకు, చరవాని చిత్రాలను చిత్రించి విలేకరులకు అంకితం ఇచ్చారు. గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా, సమస్యలను వెలికి తీయడంలో, సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తూ మంచిని పంచుతూ చెడును తుంచుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే […]

ప్రాంతీయం

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు శిక్షణ తరగతులు

103 Viewsత్వరలో జరిగే రాష్ట్రస్థాయి గురుకుల పాఠశాల విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ క్రీడల్లో పాల్గొనేందుకు దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే కళాశాల పాఠశాల కు చెందిన నలభై మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ఎం జె పి పాఠశాలలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కొరకు ఇద్దరు కోచ్ లను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే బుధవారం ఎం […]

ప్రాంతీయం

కెజిబివి ఉపాధ్యాయినిల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి

127 Viewsకేజీబీవీ ఉపాధ్యాయునిల సమస్యల పరిష్కారం కోసం టిపిటిఎఫ్ రాష్ట్ర వ్యాప్త మూడు దశల పోరాటంలో భాగంగా కెజిబివి రాయపోల్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కెజిబివిల ఎదుట నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు సుంచు నరేందర్ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న కెజిబివి ఉపాధ్యాయినిలను రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వీస్ నిబంధనలు, సెలవు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అందరి ఉద్యోగుల […]

Breaking News ప్రాంతీయం

గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం లో రైతులు పండించిన పంటకు అదనపు తూకం వెయ్యడం పై రైతులు రోడ్డు పైధర్నా రాస్తారోకో చేశారు

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట  మండలం లింగన్నపేట గ్రామంలో వరిధాన్యంఉప్పొందు కున్న సమయంలో హమాలీ లతో పాటు మిల్లర్లు కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారు అని రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు లింగన్నపేట్ గ్రామం లో పండించిన పంటకు అదనపుతూకం వెయ్యడం పై రోడ్డు ఎక్కిన నిరసన వ్యక్తం చేశారు అదనపు తూకం పేరుతో అన్నదాతలపొట్ట కొడుతున్నారు అనిలింగన్నపేట్ గ్రామం లోరైతులు రోడ్డు ఎక్కి నిరసనవ్యక్తం చేశారు అదనపు తూకంవేస్తేనే ధాన్యం కొనుగోలుప్రారంభిస్తాం అని చేస్తాం అనికేంద్రనిర్వాహుకులు […]

ప్రాంతీయం

15,మంది నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ…

117 Viewsముస్తాబాద్/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గూడెం గ్రామానికి చెందిన చిట్నీని మాధవి- వెంకటేశ్వర్ రావు దంపతులు ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో నిరుపేదలు15 మంది నిరుపేద వృద్దులుకు చలి ఎక్కువగా ఉండటం వలన బ్లాంకేట్స్ విద్యసాగర్ రావు ద్వారా దుప్పట్లు సర్పంచ్ కశోల్లా పద్మ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అందించారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు జెల్లరాజు, మచ్చరాజు, అంకని మనసా, అంకని దుర్గవ్వ , రామస్వామి, వృద్దులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…

105 Viewsముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. లబ్ధిదారులు 1.కాసాని శ్రీను-లింగయ్య 60000, 2. కీసరి నిహంత్ కుమార్ 32500, 3.Pరాంబాబు 25000, 4.పెద్దిలత – రాములు ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు నక్క భబిత, పన్యాల లత, దుబ్బాక లత, పసుల శేఖర్, తంగళ్లపల్లి మహేష్, తెరాస […]

ప్రాంతీయం

బాలల దినోత్సవం, స్వయంపాలన, వీడ్కోలు సమావేశ కార్యక్రమాలు

128 Viewsరాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం, చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాల వడ్డేపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓగా ఫిరోజ్ ఖాన్, ఎంఈఓగా హారిక, ప్రధానోపాధ్యాయురాలుగా శ్రీజ వ్యవహరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేపట్టారు. అదే విధంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బేగంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు వేణు, విద్యాసాగర్, జీనత్, శిరీష, […]