82 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి చేయనున్నారు. ఆదిలాబాద్,నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ ఎదుర్కోనున్నారు.అయితే టిఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పేరు వినిపి స్తోంది.కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.అయితే […]
44 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు* సేవ, క్రమశిక్షణ, నైతికతకు జి. వెంకటస్వామి జీవితం నిదర్శనం: అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ కాక జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ (అడ్మిన్ ) కె. శ్రీనివాస్, పోలీస్ అధికారులు వెంకటస్వామి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిసిపి అడ్మిన్ […]
247 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1991-92 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాడు విద్యార్థులు నేర్పిన గురువులు లింగారెడ్డి, చారి, ఆది నర్సింలు, రాజిరెడ్డి, రామ్మూర్తి, రాంరెడ్డి, రాజేశంలను సన్మానం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేస్తున్న […]