ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి

119 Views

రాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట గ్రామ లబ్ధిదారులకు గురువారం రోజున ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టెంకంపేట గ్రామానికి చెందినటువంటి బయ్యారం స్వామి గౌడ్ కుటుంబానికి 60,000/- వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ దుబ్బాక సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్ గ్రామ సర్పంచ్ అంతన్నగారి సతమ్మ యాదగిరి, బాల్ రెడ్డి, కాకళ్ల బీరయ్య, కె. నర్సింలు, ఎస్. విట్ఠల్, టి. ఆంజనేయులు, డి. కనకయ్య, ఎస్. వేంకటేశం, బి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7