ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…

112 Views

ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. లబ్ధిదారులు 1.కాసాని శ్రీను-లింగయ్య 60000, 2. కీసరి నిహంత్ కుమార్ 32500, 3.Pరాంబాబు 25000, 4.పెద్దిలత – రాములు ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు నక్క భబిత, పన్యాల లత, దుబ్బాక లత, పసుల శేఖర్, తంగళ్లపల్లి మహేష్, తెరాస నాయకులు గనుప మదన్, బుస్స లింగం,గుర్రం కిషన్ గౌడ్, లింగంపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7