ముస్తాబాద్/నవంబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గూడెం గ్రామానికి చెందిన చిట్నీని మాధవి- వెంకటేశ్వర్ రావు దంపతులు ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో నిరుపేదలు15 మంది నిరుపేద వృద్దులుకు చలి ఎక్కువగా ఉండటం వలన బ్లాంకేట్స్ విద్యసాగర్ రావు ద్వారా దుప్పట్లు సర్పంచ్ కశోల్లా పద్మ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అందించారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు జెల్లరాజు, మచ్చరాజు, అంకని మనసా, అంకని దుర్గవ్వ , రామస్వామి, వృద్దులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద వృద్దులు సర్పంచ్ పద్మ దుర్గాప్రసాద్ మాధవి వెంకటేశ్వర్ రావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.
