త్వరలో జరిగే రాష్ట్రస్థాయి గురుకుల పాఠశాల విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ క్రీడల్లో పాల్గొనేందుకు దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే కళాశాల పాఠశాల కు చెందిన నలభై మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ఎం జె పి పాఠశాలలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కొరకు ఇద్దరు కోచ్ లను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే బుధవారం ఎం జె పి గురుకుల ఆవరణలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసినట్లు పిడి వెంకట్ రెడ్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు నవంబర్ 28 నుండి ఇంటర్ సొసైటీ లీగ్ భద్రాచలం జిల్లా కిన్నెరసాని లో జరగబోయే టోర్నమెంట్లో గురుకుల పాఠశాల క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలిపారు ఇప్పటికే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోర్సులు విజయ్ నవీన్ పీటి బసవరాజ్ బాంబులను పలువురు క్రీడాకారులను ప్రిన్సిపాల్ అభినందించారు క్రీడాకారులకు పుట్ బాల్ షూ స్లాకింగ్ గోలర్స్ ఇతర సామాగ్రిని ప్రిన్సిపాల్ శోభారాణి చేతుల మీదుగా అందజేశారు క్రీడాకారులు మాకు సహకరిస్తున్న సమస్త కార్యదర్శి కి రుణపడి ఉంటామని పేర్కొన్నారు రాష్ట్ర ఎం జె పి గురుకుల కళాశాలల ఆధ్వర్యంలో జరిగే ఫుట్ బాల్ టోర్నమెంట్లో తమ కళాశాల విద్యార్థులు రాణిస్తారని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.




