222 Viewsరాజన్న సిరిసిల: టీ ఎస్ లోకల్ వైఫ్/ జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండవ డోస్, బూస్టర్ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకోని […]
Breaking News
నూతన బీజేవైఎం పదిర గ్రామశాఖ కార్యవర్గం ఎన్నిక*
144 Viewsఎల్లారెడ్డిపేట మండలం: టి ఎస్ లోకల్ వైబ్ జనవరి 31: ఎల్లారెడ్డిపేట మండలం వదిలి గ్రామంలో సోమవారం రోజున బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో పదిర గ్రామంలో నూతన బీజేవైఎం గ్రామశాఖను ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమనికి మండల బీజేపీ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి అలాగే సీనియర్ నాయకులు ముద్దుల బుగ్గారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఎస్సి మోర్చా అధ్యక్షులు రవి ముఖ్య అతిధులుగా హాజరు కావడం జరిగింది.. ఈ సమావేశంలో పదిర గ్రామ బీజేవైఎం అధ్యక్షునిగా […]
రైతుబంధు సమితి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ*
194 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 31: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రైతుబంధు సమితి 2022 సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ కుమార్, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అగ్గి రాములు, తదితరులు పాల్గొన్నారు. Telugu […]
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన జెడ్పిటిసి
234 Viewsఎల్లారెడ్డిపేట, జనవరి 30 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరకున్న అతి పురాతన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం పనులలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పురాతన ఆలయ ప్రహరీ గోడ కూల్చివేత పనులను ప్రారంభించారు , ..అట్టి కూల్చివేత పనులను ఆదివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పరిశీలించారు , ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు […]
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీల ఎన్నిక
119 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డిపేట మండల ఇన్చార్జి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలం లోని వెంకటాపూర్ హరిదాస్ నగర్ పదిర నారాయణపూర్ బండలింగంపల్లి బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామాల్లో 2023 లో పార్టీ అధికారమే లక్ష్యంగా బూతు స్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం […]
ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
222 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 30 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట వైశ్య సంఘం అద్యక్షులు బొమ్మకంటి రవీందర్ గుప్తా , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విగ్రహానికి వైశ్య సంఘం ప్రతినిధులు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతిఒక్కరు […]
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి*
134 Views*ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి.* *డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించండి* *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే* *పోలీస్ అధికారులతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.* రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , డిజిపి ఎం మహేందర్ […]
మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
191 Views *ప్రభుత్వ శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి* *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి* *బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఆలయ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాల ఏర్పాటు* *ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలి* *పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి* *ట్రాఫిక్ నియంత్రణా చర్యలను పకడ్బందీగా చేపట్టాలి* *మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల […]
ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
178 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 29: జిల్లాలో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, పలు ఇంజనీరింగ్ విభాగాల పరిధిలో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -9, ప్యాకేజీ -12 పరిధిలోని భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ప్రాజెక్టు […]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికే మన ఊరు మన బడి
284 Viewsఎల్లారెడ్డిపేట జనవరి 28 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడానికి మన ముఖ్యమంత్రి కెసిఆర్ 7289 కోట్ల రూపాయలు కేటాయించారని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు తెలిపారు , ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రదానోపాద్యాయులు దబ్బెడ హాన్మండ్లు అద్యక్షతన *మన ఊరు మన బడి* కార్యక్రమం జరిగింది , ఈ సందర్భంగా జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాటశాలలకు దీటుగా అబివృద్ది పరచటానికి […]