భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డిపేట మండల ఇన్చార్జి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలం లోని వెంకటాపూర్ హరిదాస్ నగర్ పదిర నారాయణపూర్ బండలింగంపల్లి బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామాల్లో 2023 లో పార్టీ అధికారమే లక్ష్యంగా బూతు స్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
