Breaking News

రైతుబంధు సమితి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ*

227 Views

రాజన్న సిరిసిల్ల, జనవరి 31:
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రైతుబంధు సమితి 2022 సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ కుమార్, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అగ్గి రాములు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found