Breaking News

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి*

148 Views

*ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి.*

*డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించండి*

*రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే*

*పోలీస్ అధికారులతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.*

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , డిజిపి ఎం మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని, దీని వల్ల పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. జిల్లాలో పరిధిలో వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మనందరి ముందున్న లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి అని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను నియంత్రణలో పూర్తిస్థాయిలో సమూలంగా నియంత్రించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా మార్చడం కోసం హోంగార్డు నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు కష్టపడాల్సి వుంటుందని. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల, సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడంతో పాటు, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందని. గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పతిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమాచారం అందించిన వ్యక్తులకు నజారాలను అందించి వారి వివరాలను గోప్యంగా వుంచాలని, అలాగే గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బంది శాఖపరమైన గుర్తింపు ఇవ్వాలని, ప్రతి పోలీస్ అధికారి గంజాయి నియంత్రణకోసం స్టేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్చించాలని, ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతం నియంత్రించే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టాలని, గంజాయి కట్టడకి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి పోలీస్ అధికారి నా స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి గంజాయి కేసులు నమోదు కాలేదని ఆలసత్వం ప్రదర్శించకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని, నేరం జరిగాక భాధపడే కన్నా నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవాలని, గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టివారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని. స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పాన్‌షాపులను తనీఖీ చేయాల్సి వుంటుంది. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయాలని, పోలీసులు మత్తు పదార్థాలపై చేస్తున్న యుద్ధం కోసం అధికారులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు. బయట జిల్లాల నుండి పోలీసులు వచ్చి మన జిల్లాలో గంజాయి పట్టుకుని అరెస్టు చేసే పరిస్థితి రాకూడదని సూచించారు. యువత విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్కు మత్తు పానీయాలకు అలవాటు పడకుండా తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని*గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి*
*ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి.*

*డ్రగ్స్ ,గంజాయి ఉత్పత్తి, సరఫరా, మరియు వినియోగించే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించండి*

*రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే*

*పోలీస్ అధికారులతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ గురించి ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.*

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , డిజిపి ఎం మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని, దీని వల్ల పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. జిల్లాలో పరిధిలో వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత జిల్లాగా మార్చడమే మనందరి ముందున్న లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలి. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి అని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను నియంత్రణలో పూర్తిస్థాయిలో సమూలంగా నియంత్రించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా మార్చడం కోసం హోంగార్డు నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు కష్టపడాల్సి వుంటుందని. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల, సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడంతో పాటు, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందని. గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పతిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమాచారం అందించిన వ్యక్తులకు నజారాలను అందించి వారి వివరాలను గోప్యంగా వుంచాలని, అలాగే గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బంది శాఖపరమైన గుర్తింపు ఇవ్వాలని, ప్రతి పోలీస్ అధికారి గంజాయి నియంత్రణకోసం స్టేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్చించాలని, ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతం నియంత్రించే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టాలని, గంజాయి కట్టడకి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి పోలీస్ అధికారి నా స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి గంజాయి కేసులు నమోదు కాలేదని ఆలసత్వం ప్రదర్శించకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని, నేరం జరిగాక భాధపడే కన్నా నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవాలని, గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టివారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని. స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పాన్‌షాపులను తనీఖీ చేయాల్సి వుంటుంది. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయాలని, పోలీసులు మత్తు పదార్థాలపై చేస్తున్న యుద్ధం కోసం అధికారులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు. బయట జిల్లాల నుండి పోలీసులు వచ్చి మన జిల్లాలో గంజాయి పట్టుకుని అరెస్టు చేసే పరిస్థితి రాకూడదని సూచించారు. యువత విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్కు మత్తు పానీయాలకు అలవాటు పడకుండా తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలన గురించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 6303 922 572 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ డిఎస్పీ లు సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు. సూచించారు. గంజాయి నిర్మూలన గురించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 6303 922 572 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ డిఎస్పీ లు సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7