ఎల్లారెడ్డిపేట జనవరి 30 :
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట వైశ్య సంఘం అద్యక్షులు బొమ్మకంటి రవీందర్ గుప్తా , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విగ్రహానికి వైశ్య సంఘం ప్రతినిధులు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ప్రతిఒక్కరు అహింస మార్గంలో పయనించి గాంధీ ఆశయాల కోసం పాటుపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నంది కిషన్ , పట్టణ అధ్యక్షులు వడ్నాల లక్ష్మణ్ , టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మేగి నరసయ్య , చెటుకూరి కృష్ణమూర్తి గౌడ్ , ఎలగందుల నర్సింహులు , నేవూరి వెంకటనర్సింహారెడ్డి , శ్యామ రాజు , గోషిక దేవదాసు , వైశ్య సంఘం ప్రతినిధి రేవూరి లక్ష్మీనారాయణ , వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం సెక్రెటరీ బొమ్మకంటి రాజయ్య గుప్తా , గంప నాగేందర్ గుప్తా , వెంకటేష్ గుప్తా ,బొమ్మకంటి వెంకన్న గుప్తా , రేవూరి లక్ష్మీనారాయణ గుప్తా , రాము గుప్తా , గంప అంజయ్య గుప్తా , అనిల్ గుప్తా , యాద శ్రీను గుప్తా , డా “వనం ఎల్లయ్య , ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ,





