65 Views*కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట మండలాల్లో ఆకస్మిక తనిఖీ కోనరావుపేట/వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జనవరి -19 వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట మండలాల, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వే కొనసాగు […]
Breaking News
వరద బాధితులకు అండగా రావుల రమేష్…
37 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]
ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్
25 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి. […]
ఇండస్ట్రీయల్ హబ్ తోనే మంచిర్యాల అభివృద్ధి – ప్రేమ్ సాగర్ రావు
59 Viewsఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వెంపల్లి, ముల్కళ్ల – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామం ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను […]
ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
65 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
ఘనంగా మహా పడిపూజ…..
178 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
102 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి
59 Viewsమంచిర్యాల జిల్లా. జై భారత్ ఉద్యమ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం. అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి. దళితుల పట్ల మరియు స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి. తేదీ 26 12 2024 రోజున అంబేద్కర్ మన స్మృతి కార్యక్రమాన్ని అసమానత దినాన్ని జరుపుకోవడం జరిగింది. మంచిర్యాలలో అంబేద్కర్ చెప్పిన విధంగా మన స్మృతి మనలో దళితులు పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలని చెప్పి అంబేద్కర్ […]
అమిత్ షా మంత్రి పదవి తొలగించాలని డిమాండ్ – కాంగ్రెస్ పార్టీ
61 Viewsకేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు… రాజ్యాంగ నిర్మాత డా .బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని […]
పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..
173 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]