మంచిర్యాల జిల్లా.
జై భారత్ ఉద్యమ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం.
అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి.
దళితుల పట్ల మరియు స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి.
తేదీ 26 12 2024 రోజున అంబేద్కర్ మన స్మృతి కార్యక్రమాన్ని అసమానత దినాన్ని జరుపుకోవడం జరిగింది. మంచిర్యాలలో అంబేద్కర్ చెప్పిన విధంగా మన స్మృతి మనలో దళితులు పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలని చెప్పి అంబేద్కర్ తెలియజేయడం జరిగింది. దాన్ని గుర్తించుకుని మనస్ఫూర్తి కార్యక్రమం ద్వారా మనసులో ఉన్న అవివేకమైన లక్షణాలను తొలగించి అగ్నిహుతి చేసి అందరం సమైక్యత భావంతో సోదరా భావంతో సమానత్వంతో స్త్రీ, పురుష భేదాలు లేకుండా అందరూ సోదరా భావాలతో కలిసిమెలిసి ఉండాలని మంచిర్యాల జిల్లా జై భారత్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ప్రతిజ్ఞసిల్మాన్ మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది.
