195 Viewsవేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) గా వి. లీల మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
పల్లె ప్రకృతి వనం ఉపాధి హామీ పనులను సందర్శించిన ప్రజాప్రతినిధులు
117 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులను ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు అదే విధంగా ఉపాధి హామీ పనులను కార్మికులను వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అక్క పెళ్లి గ్రామ సర్పంచ్ ముక్క మధుకర్. ఉప సర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి .వార్డు సభ్యులు వర్కుటి రాజు. గ్రామ రైతు సమన్వయ సమితి […]
మానవత్వం చాటుకున్న ఆర్ఐ అడ్మిన్ కుమారస్వామి
121 Viewsసిరిసిల్ల పట్టణంలో చలికి తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న యాచకులను 20 మందిని గుర్తించి వారికి రాత్రి 8 గంటల సమయంలో ఆర్.ఐ కుమారస్వామి రగ్గులు పంచి మానవత్వం చాటుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు,పోలీసుల్లోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు.అనంతరం ఆర్.ఐ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉన్నందున యచకులకు మావంతుగా సహకారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు…. Telugu News 24/7tslocalvibe.com
ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
253 Views– – – జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి . ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ,నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారులు చర్యలు ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ ఆఫీస్ నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ ల తో నేర,ఫంక్షన్ వర్టికల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….పెండింగ్ కేసులను […]
లాటరీ పద్ధతి ద్వారా వైన్స్ టెండర్ ల ఎంపిక
252 Viewsలాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 48 ఏ4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆబ్కారీ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు […]
TDP Has Become An Anti-social Party: YSRCP MP Vijaysai Reddy
262 ViewsNEW DELHI: YSRCP MPs delegation led by Leader of Parliamentary Party V Vijayasai Reddy has urged President Ram Nath Kovind to direct the Law Minister to bring in legislation akin to the Contempt of Courts Act, 1971 that specifically penalizes any deliberate and malicious acts that are intended to insult constitutional functionaries. Speaking to […]
AP CM YS Jagan Thanks Electorate For YSRCP Victory in Badvel
229 ViewsAMARAVATI: Andhra Pradesh Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy expressed his gratitude to the Badvel electorate for the resounding victory of the YSR Congress Party in the Badvel Assembly Constituency Bypolls on Tuesday after the counting of votes had taken place today. The ruling YSRCP has won the Badvel Assembly bye-election […]
గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్!
225 Viewsశీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి […]
T20 World Cup 2021 Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు!
229 Viewsటీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. Telugu News 24/7tslocalvibe.com
RRR First Glimpse: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్
126 Viewsదిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్( ‘రౌద్రం.. రణం.. రుధిరం’).రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం స్పెషల్ […]