Breaking News

వేములవాడ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన లీల

237 Views

వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) గా వి. లీల మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.

No Slide Found In Slider.

Poll not found