తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులను ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు
అదే విధంగా ఉపాధి హామీ పనులను కార్మికులను వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో అక్క పెళ్లి గ్రామ సర్పంచ్ ముక్క మధుకర్. ఉప సర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి .వార్డు సభ్యులు వర్కుటి రాజు. గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలనూరు పూర్ణచందర్రావు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అద్యక్షులు రవీందర్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్ . పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మాజీ సర్పంచ్ మంధాటి దేవేందర్ యాదవ్. తదితరులు పాల్గొన్నారు.
