62 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్ మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.
యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.
27 Viewsయూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్. ఈసందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ…. జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సిబ్బంది […]
ఫెర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్ తో భేటీ అయిన ఎంపీ వంశీ
54 Viewsపెద్దపల్లి పార్లమెంట్ కేంద్రమంత్రి స్థాయి పార్లమెంటరీ ఫెర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్, అనిల్ యాదవ్ నేడు న్యూ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ – తెలంగాణ రైతాంగం తీవ్రమైన యూరియా కొరతతో సతమతమవుతున్నారని, రాష్ట్రానికి కేటాయించాల్సిన హక్కైన యూరియా వాటాను కేంద్రం ఇంకా పూర్తిగా అందించలేదని తెలిపారు. రైతుల కోసం కేంద్రం తక్షణమే […]
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి
36 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్ కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
38 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన లెంకలి సత్తమ్మకు 13500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి భర్త నర్సింలుకు అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.
ఫంక్షన్ హాల్ ల జోరు కార్లకు లేని పార్కింగ్ చోటు
143 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్ కు వెళ్లాల్సిందే అయితే ఫంక్షన్ హాలు యజమాన్యం ఫంక్షన్ హాలుకు తీసుకుంటున్న కిరాయి భారీగానే ఉంటుంది కానీ ఆ ఫంక్షన్ హాల్ లకు పార్కింగ్ ప్లేస్ మాత్రం లేదు పార్కింగ్ లేక రోడ్డు ఇరువైపులా కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పార్కు చేస్తే పెండ్లిల సీజన్లో ఎల్లారెడ్డిపేట నుండి దుమాల వీర్నపల్లి అక్కపల్లి పోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు […]
అటల్ బిహారీ వాజ్పేయి కి ఘన నివాళి – బీజేపీ
43 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ అశోక్ పాల్గొని వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారుపొక్రాన్ అను పరీక్షలను వాజ్పేయి కాలంలోనే విజయవంతంగా నిర్వహించారు అలాగే భారత దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని […]
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
51 Viewsశ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మండలంలో రాయపోల్, వడ్డేపల్లి పలు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో జన్మించాడు. చిన్న వయస్సు నుండి చిలిపి పనులు చేస్తూ వెన్నె దొంగ, గోపికల మనస్సు దోచి గోవర్ధన పర్వతాన్ని చిటికాన వేళ్ళు పై లేపి, పాండవులకు, కౌరావులకు యుద్ధంలో పాండవుల వెనుక ఉండి గెలిపించిన శ్రీష్ణుడు అలాంటి […]
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
72 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]









