ఆధ్యాత్మికం

అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అన్నదానం

157 Views ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండులో అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా ఎల్లారెడ్డిపేట అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప జన్మదిన ఉత్తర నక్షత్రం సందర్భంగా అన్న ప్రసాదం స్థానిక కొత్త బస్టాండులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులకు అన్నదానం శ్రీ రామోజీ శేఖర్ సహకారంతో చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చకిలం మధు, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు దేవరాజు, శ్రీను గురు స్వామి, […]

Breaking News

వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

46 Viewsమంచిర్యాల జిల్లా. వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. వినాయక చవితి సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. శానిటేషన్ […]

Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

29 Views*బ్రేకింగ్ న్యూస్* స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నేపధ్యంలో, పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.

Breaking News

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

28 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఎం. వెంకట్ రెడ్డి, ఎఎస్ఐ-70  అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శ్రీలత కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం […]

Breaking News

భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్

27 Viewsమంచిర్యాల జిల్లా భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావ్  ఈరోజు తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ ఉన్నారు.

Breaking News

యువతి అదృశ్యం కేసు నమోదు

183 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామం కు చెందినరోజున గోస్కి అంజలి 22 సంవత్సరాల వయసు గల యువతి అదృశ్యం అయినట్టు గోష్కే అంజలి తండ్రి గోస్కే కృష్ణ హరి, తండ్రి వెంకటయ్య, వయస్సు 56 సంవత్సరాలు, కులం పద్మశాలి, శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా తనకి 5 గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం కలరని, తన చిన్న కూతురు గోస్కే అంజలి, వయస్సు 22 సంవత్సరాలు అనునామే డిగ్రీ పూర్తి […]

Breaking News

నస్పూర్ టౌన్ బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్

21 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ టౌన్ బీజేపీ నాయకులను నస్పూర్ పోలీసుల అక్రమ అరెస్ట్ మార్వాడి గో బ్యాక్ ఈరోజు తెలంగాణ బంద్ పిలుపు చట్ట విరుద్ధం. బంద్ కు పిలుపునిచ్చిన వారిని కాకుండా బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తున్నాం. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ అక్రమ అరెస్టులతో హిందువుల ఐక్యతను విడదీయలేరు. ఈ అక్రమ అరెస్టులోనస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, పట్టణ ప్రధాన […]

Breaking News

బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ

86 Viewsమంచిర్యాల జిల్లా. బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ… బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న. మంచిర్యాలలో ఈరోజు జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేసినారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇవి రెడ్డి, వెలమ పార్టీలని బీసీలకు ఇవి ఎన్నడు న్యాయం చేయాలని అందుకోసమో త్వరలో బీసీల నాయకత్వం లో బీసీల పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని మంచిర్యాలలో వందల మంది బీసీల […]

Breaking News

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

42 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…

62 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్  మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.